హైదరాబాద్ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, 2018-19 మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు రూ.192 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Mon Jan 19, 2015 06:51 pm