హైదరాబాద్ : నగరంలో రోడ్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని యూత్ కాంగ్రెస్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ ప్రయత్నించింది. దీంతోపోలీసులు వారిని అడ్డుకుని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm