బంజారాహిల్స్: ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో భాగంగా ఇంటర్నేషనల్ ఉమెన్ ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. ఈ ఫెస్టివల్ అలయన్స్ ఫ్రాంచైసీ గ్యాలరీ, బంజారాహిల్స్ లో సా. 6.30 గం. (23 వరకు) జరగనుంది.
Mon Jan 19, 2015 06:51 pm