కోల్కతా: 25 ఏళ్ల వయసున్న మహిళ శవం దుప్పటితో చుట్టి సింథటిక్ బ్యాగులో కనిపించింది. రాత్రి పన్నెండున్న గంటలకు పంపు ఉద్యోగులు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చే అవకాశం ఉంది. మహిళ మృతదేహంపై గాయాలు లేవని, ఆమెపై అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm