సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 113 గంజాయి పొట్లాలు స్వాధీనం చేసుకొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm