Thu 11 Oct 21:05:42.825477 2018
హైదరాబాద్: పాట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధా మధ్య జరిగిన ప్రొకబడ్డీ మ్యాచ్ లో పాట్నా పైరేట్స్ జట్టు విజయం సాధించింది. ఇవాళ రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో యూపీ యోధా జట్టు 41 పాయింట్లు సాధించగా, పాట్నా పైరేట్స్ 43 పాయింట్లు సాధించి విజయం సాధించింది.
Recomended For You