ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను సవివరంగా ప్రమాణ పత్రంలో పొందుపరచాలని EC ఆదేశించింది. అభ్యర్థుల నేరచరిత్ర గురించి పత్రికలు,టీవీల్లో ప్రకటన రూపంలో తెలియజేయాలని సూచించింది. ఈ నిబంధనను ఈ ఏడాది ఎన్నికల్లో పోటీచేసేవారు పాటించాలని EC స్పష్టం చేసింది. దీంతో అభ్యర్థులు నేర చరిత్రను పట్టిచ్చుకోకుండా టిక్కెట్లు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోపడ్డాయి.
Mon Jan 19, 2015 06:51 pm