హైదరాబాద్ : బిఎల్ఎఫ్ అభ్యర్థుల రెండవ జాబితాను బిఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్య ప్రకాశ్, బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం నేడు విడుదల చేశారు. 29 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను ఆయన విడుదల చేశారు.
బిఎల్ఎఫ్ అభ్యర్థులు
1. ఎల్బినగర్ - మామిడి రాంచందర్ (బిఎల్పి)
2. అంబర్పేట్ - శ్రీహరి (బిఎల్పి)
3. ఖైరాతాబాద్ : కె. యాదగిరి (బిఎల్పి)
4. జుబ్లిహిల్స్ : అంజిబాబు (బిఎల్పి)
5. సికింద్రాబాద్ : అనిల్ కుమార్ (బిఎల్పి)
6. వికరాబాద్ : నర్సింహులు (బిఎల్పి)
7. నల్గొండ : అక్కినపల్లి మీనయ్య (బిఎల్పి)
8. నాగర్జున సాగర్ : సౌజన్య (బిఎల్పి)
9. తుంగతుర్తి : పాల్వాయి నాగేష్ (బిఎల్పి)
10. కొల్లాపూర్ : బ్రహ్మాయ్య (అడ్వకేట్) (బిఎల్పి)
11. మెదక్ : దూడ యాదేశ్వర్ (బిఎల్పి)
12. పెద్దపల్లి : గుంటపల్లి సమ్మయ్య (బిఎల్పి)
13. వెములవాడ : శ్రీరాములు వెంకటేశ్వర్లు (బిఎల్పి)
14. కామరెడ్డి : డాక్టర్ పుట్టా మళ్లికార్జున్ (బిఎల్పి)
15. జుక్కల్ : భారత్ నాగ్మారె (బిఎల్పి)
16. మహేశ్వరం : కె. అరుణ్ కుమార్ (అడ్వకేట్) (బిఎల్పి)
17. మంధని : పిల్లి చంద్ర శేఖర్ (జర్నలిస్టు) (బిఎల్పి)
18. కల్వకుర్తి : బాలస్వామి గౌడ్ (బిఎల్పి)
19. మంచిర్యాల : అర్ శ్రీనివాస్ (బిఎల్పి)
20. సంగారెడ్డి : బి మల్లేష్ (సీపీఎం)
21 భువనగిరి : మల్లేష్ (సీపీఎం)
22. జనాగం : ఉడత రవీంద్ర (సీపీఎం)
23. రామగుండం : బుర్ర తిరుపతి(సీపీఎం)
24. పినపాక : నాగేశ్వర్ రావు (సీపీఎం)
25. అశ్వరావుపేట : రవీందర్ (సీపీఎం)
26. ఇల్లందు : గుమ్మడి నర్సయ్య (ఎమ్.ఎల్(ఎన్డి))
27. షాద్నగర్ : మన్నారం నాగరాజు (టీ.లోక్సత్తా)
28. ఆలేరు. : మోత్కుపల్లి నర్సింహులు (బిఎల్పి)ః
29. భూపాలపల్లి : పటేల్ వనజా : (ఎమ్.ఎస్.పి)