Fri 12 Oct 13:09:58.799503 2018
హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్ అభ్యర్థుల రెండవ జాబితాను బిఎల్‌ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్య ప్రకాశ్, బిఎల్‌ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం నేడు విడుదల చేశారు. 29 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను ఆయన విడుదల చేశారు. బిఎల్‌ఎఫ్ సీపీఎం పార్టీ నుండి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది
సీపిఎం అభ్యర్థులు వీరే
1. సంగారెడ్డి : బి మల్లేష్ (సీపీఎం)
2 భువనగిరి : మల్లేష్ (సీపీఎం)
3. జనగామ : ఉడత రవీంద్ర (సీపీఎం)
4. రామగుండం : బుర్ర తిరుపతి(సీపీఎం)
5. పినపాక : నాగేశ్వర్ రావు (సీపీఎం)
6. అశ్వరావుపేట : రవీందర్ (సీపీఎం)
Recomended For You