ఆరోగ్యం, విద్య, శిశు మరణాలు వంటి అంశాలను ప్రామాణికంగా వరల్డ్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన హ్యూమన్ కేపిటల్ ఇండెక్ష్ (HCI)లో భారత్ కు 115వ స్థానం ఇవ్వడాన్ని కేంద్రం తప్పుబట్టింది. దేశంలో మానవాభివృద్ది కోసం చేపడుతున్న చర్యలను ఏవీ పరిగణలోకి తీసుకోకుండానే రూపొందించిన ఈ నివేదికను తిరస్కరిస్తున్నామంది. కాగా ఈ నివేదికలో నేపాల్, లంక, మయన్మార్, బంగ్లా వంటి దేశాల కంటే భారత్ ర్యాంకు తక్కువగా ఉండటం గమనార్హం
Mon Jan 19, 2015 06:51 pm