Fri 12 Oct 18:26:28.924328 2018
కృష్ణా: కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి వద్ద 100 కిలోల గంజాయి పట్టివేతకు గురైంది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు.
Recomended For You