ప్రొకబడ్డీ: గుజరాత్ పార్చ్యూన్స్ జైంట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన ప్రొకబడ్డీ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ జట్టు గెలుపొందింది. ఇవాళ రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఈ ప్రొకబడ్డీ మ్యాచ్ లో గుజరాత్ పార్చ్యూన్స్ జైంట్స్ 25 పాయింట్లు సాధించగా, హర్యానా స్టీలర్స్ జట్టు 32 పాయింట్లు సాధించింది గెలుపొందింది.
Mon Jan 19, 2015 06:51 pm