న్యూఢిల్లీ: మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి సబ్‌బ్రాండ్ పోకో కింద విడుదల చేసిన పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారీ విక్రయాలతో అదరగొట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇపుడు కేవలం రూ.1 కే లభించనుంది. దివాలీ ఆఫర్‌గా అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ సేల్ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ధర 23, 999 లు. తాజా సేల్‌లో రేపు సాయంత్రం నాలుగు గంటలకు రూ.1కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ.కాం ద్వారా సాయంత్రం 4.గంటలకు (పరిమితి సమయం) ఈ సేల్ ఉంటుంది. దీంతోపాటు ఇతర షావోమి స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు అమ్మకాలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 22,2018 10:02PM