హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరోరోజు తగ్గాయి. ఢిల్లిలో లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 7 పైసలు తగ్గి పెట్రోల్ రూ.81.34, డీజిల్ రూ.74.85 గా ఉన్నాయి. అలాగే ముంబైలో లీ టర్ పెట్రోల్, డీజిల్ పై 10 పైసలు, 8 పైసలు తగ్గి లీటర్ పెట్రోల్ ధర రూ.86.81, డీజిల్ రూ.78.46గా ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm