హైదరాబాద్ : వ్యభిచార గృహాల వ్యవహారంపై నేడు హై కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై పోలీసులు కోర్టుకు వివరణ ఇవ్వనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి