గుహవటి: పౌరసత్వ (సవరణ) బిల్లు-2016ను నిరసిస్తూ అసోం బంద్ పాటిస్తున్నది. బిల్లును వ్యతిరేకిస్తూ 14 సంస్థల పిలుపు మేరకు ఈ రోజు అసోంలో 12 గంటల బంద్ జరుగుతున్నది. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm