న్యూఢిల్లి: బాణాసంచా విక్రయాలపై పూర్తి నిషేధానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాణాసంచా విక్రయాలను నియంత్రించాలని పేర్కొంది. లైసెన్స్ ఉన్న వ్యాపారులనే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి