హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌజ్ పరిధి డిఫెన్స్ కాలనీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm