రాజ్‌నంద్‌గావ్ : రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం సందర్భంలో యోగీ ఆదిత్యా నాథ్ పాదాలను చత్తీస్గడ్ సీఎం రమణ్ సింగ్ పోటోలు బయటకు వచ్చాయి. ఆదిత్యానాథ్ రమణ్ సింగ్ కంటే 20 సంవత్సరాలు చిన్నవారు. ప్రస్తుతం ఈ ఫోటో చర్చనీయాంశమైంది.
Mon Jan 19, 2015 06:51 pm