హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కేసీఆర్‌ను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ రాజీనామాను ఆయన కార్యదర్శి రాజ్‌భవన్‌కు అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm