హైదరాబాద్: హజ్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర హజ్కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మొదట ఈ నెల 12వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా ఎన్నికల నేపథ్యంలో ఈ గడువును పెంచినట్టు పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి