మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈ తెల్లవారుజామున నుంచి వర్షం కురుస్తుంది. నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వర్షం పడుతుంది. ఈ ఆకాల వర్షానికి కల్లాలోని వరిధాన్యం తడవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm