హైదరాబాద్ : ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మౌలాలిలో జరిగింది. నవ్య(26) అనే యువతి బీటెక్ చదివింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి