ఐజ్వాల్ : మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ నాయకుడు జొరామ్థంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. మిజోరం గవర్నర్ కె రాజశేఖరన్ నేడు జొరామ్థంగాతో ప్రమాణం చేయించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి