హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇతర రాజకీయ అంశాలపై చర్చ జరుగుతోంది. సమావేశానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm