హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో మోతాదుకు మించి అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 92 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 32 కార్లు, 60 బైక్లను సీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm