హైదరాబాద్ : వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,520, విజయవాడలో రూ.32,100, ప్రొద్దుటూరులో రూ.32,050, చెన్నైలో రూ.31,560గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,110, విజయవాడలో రూ.29,800, ప్రొద్దుటూరులో రూ.29,680, చెన్నైలో రూ.30,100గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,400, విజయవాడలో రూ.38,700, ప్రొద్దుటూరులో రూ.38,500, చెన్నైలో రూ.40,500 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm