హైదరాబాద్ : తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సమావేశం ఆ పార్టీ కార్యాలయంలో ప్రారంభమయ్యింది. ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, పొత్తుల ప్రభావం, పంచాయతీ ఎన్నికల్లో పోటీపై చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm