హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఫలితాలు విడుదలైన విషయం విదితమే. ఈ ఫలితాలకు సంబంధించి అభ్యర్థుల మార్కులను పంచాయతీరాజ్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇప్పటికే జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్‌ను పంచాయతీరాజ్ శాఖ అధికారులు విడుదల చేశారు. హాల్ టికెట్, పుట్టిన తేదీతో మార్కులను తెలుసుకోవచ్చు. మార్కుల కోసం ఈ వెబ్‌సైట్‌ను http://resultsa.tsprrecruitment.in:8082/ సంప్రదించవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm