హైదరాబాద్: వెంకటేశ్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ f2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది ఉప శీర్షిక. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm