నేపియర్: కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ 45 పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ పరుగుల సంఖ్య 10430కి చేరింది. దీంతో బ్రియాన్ లారా (10405) పరుగులను దాటేసి టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు.
Mon Jan 19, 2015 06:51 pm