హైదరాబాద్ : ఒక టీచర్‌కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక టీచర్‌కు ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Mon Jan 19, 2015 06:51 pm