అమరావతి: రేపు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11.30గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి