హైదరాబాద్: 'స్టార్ట్ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే చిన్నప్పటి నుంచి నాకు చెడ్డ చికాకు.. ఏంటో వెధవ క్యూరియాసిటీ' అంటున్నారు కల్యాణ్‌రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం '118'. షాలిని పాండే, నివేదా థామస్ కథానాయికలు. కె.వి.గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm