జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో నిన్న ఉగ్రవాద ఆత్మహుతి దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక విడుదల చేసింది. ఈదాడికి ఆర్డీఎక్స్ వాడలేదని యూరియా అమ్మోనియం నైట్రేట్ ను వాడినట్లు పేర్కొన్నారు. క్వారీలలో పెద్దపెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు యూరియా అమ్మోనియం నైట్రేట్ ను ఉపయోగిస్తారు. ఆ పదార్ధాన్నే 320 కేజీల భారీ మొత్తాన్ని కారులో నింపుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని ఢీకొట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm