జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ రిక్రూట్మెంట్కు అనూహ్య స్పందన లభించింది. 111 పోస్టుల భర్తీ కోసం బారాముల్లాలో ఏర్పాటు చేసిన క్యాంపునకు వేలాది మంది యువకులు తరలి వచ్చారు. వారిలో బిలాల్ అహ్మాద్ అనే యువకుడు మీడియాతో మాట్లాడుతూ..తాము దేశం కోసం పోరాటం చేయడానికి ఆర్మీలోనికి వస్తున్నట్టు తెలిపాడు.