హైదరాబాద్ : రాష్ట్రంలోని న్యాయ విద్యాకళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్ (తెలంగాణ రాష్ట్ర లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్), పీజీ ఎల్సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 10న లాసెట్, పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్యరుసుముతో మే 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm