హైదరాబాద్ : చీరాల నియోజకవర్గం కారంచేడు రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహన్ని హాస్పటల్ కు తరలించారు.. కేసు నమోదు చేసుకుని అతడి వివరాలను సేకరించనే పనిలో పడ్డారు..
Mon Jan 19, 2015 06:51 pm