హైదరాబాద్ : కదిరి- హిందూపురం రహదారి లో గట్లు సమీపంలో 5 మందిని అరెస్ట్ చేసి వారినుండి 64 జిలెటిన్ స్టిక్స్, 49 డిటో నేటర్ లు స్వాధీనం చేసుకున్నట్లు కదిరి డిఎస్పీ ఏ శ్రీనివాసులు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారంతా తెలంగాణ లోని నల్గొండ జిల్లా సూర్యాపేట కు చెందిన వారని డిఎస్పీ తెలియ జేశారు.
Mon Jan 19, 2015 06:51 pm