హైదరాబాద్: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థి మధులిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో ఆమెను ఐసీయూ నుంచి ఐసీయూ స్టెప్డౌన్ గదిలోకి మార్చారు. సర్జరీల అనంతరం ఇన్ఫెక్షన్లు వ్యాపించడంతో వైద్యులు ఆమెకు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ అందిస్తున్నారు. ఇన్ఫెక్షన్ల బారి నుంచి ఇప్పుడిప్పుడే మధులిక బయటపడుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm