మాంట్రియల్: కెనడా అట్లాంటిక్ తీరంలోని ఓ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. బాధితులందరూ సిరియా శరణార్థులు. వీరు తలదాచుకున్న గృహంలో అర్ధరాత్రి సమయంలో మంటలు ఎగసిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో మహిళ, పురుషుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm