హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 145 పరుగుల వద్ద వార్నర్(85) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 2 వికెట్ నష్టానికి 149 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm