కొలంబో: కొలంబోలో జరిగిన బాంబు దాడుల్లో కనీసం 10 మంది విదేశీయులు మృతి చెందారు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన రక్తం లభించకపోవడంతో చికిత్స పొందుతూ పలువురు మృతి చెందారు. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగానే ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm