హైదరాబాద్ : కొలంబో పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన ఆమె.. పేలుళ్ల గురించి విని షాక్‌కు గురయ్యా అన్నారు. దేవుడు తమతో ఉన్నాడని పేర్కొన్నారు. పేలుళ్లను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm