హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్కతా బ్యాటింగ్కు దిగనుంది. వరుస ఓటములతో ఉన్న కోల్కతా ఈ మ్యాచ్లో గెలవలని చూస్తుంది. వరుస ఓటముల తర్వాత చెన్నై మీద గెలుపుతో మళ్లి ఫామ్లోకి వచ్చిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఇదే ఫామ్ కోనసాగించాలని చూస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm