హైదరాబాద్ : రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగుల వద్ద నరైన్ (25) కలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దీంతో కోల్‌కతా జట్టు స్కోరు 3 ఓవర్లకు 44/1గా ఉంది. క్రీజులో క్రిస్ లిన్ 17, గిల్ 1 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm