హైదరాబాద్: సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఖలీల్‌అహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో గిల్ (3) విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టు స్కోరు 5 ఓవర్లకు 54/2గా ఉంది. క్రీజులో క్రిస్‌లిన్(23), నితిష్ రాణా (3) పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm