హైదరాబాద్ : హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 65 పరుగుల వద్ద నితీష్ రాణా (11) భువనేశ్వర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టు స్కోరు 7 ఓవర్లకు 66/3గా ఉంది. క్రీజులో క్రీస్ లీన్ 25, దినేష్ కార్తిక్ 1 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm