హైదరాబాద్: కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు బెయిర్‌స్టో(25), డేవిడ్ వార్నర్(43) ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి వీరిద్దరూ 72 పరుగులు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm