నేడు తిరుపతి సబ్‌కలెక్టరేట్ ముట్టడికి టీడీపీ పిలుపు
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతి సబ్‌కలెక్టరేట్ ముట్టడికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. చంద్రగిరిలో 5 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు నిరసనగా ఇవాళ టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతి సబ్కలెక్టరేట్ను ముట్టడించనున్నారు.